ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు

AP: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 మార్చి 19న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు చెప్పారు. కారణాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనకు వైసీపీలో అన్యాయం జరిగిందని.. ఐదేళ్లు ఓర్చుకుని పని చేసినట్లు చెప్పారు. తన రాజీనామాపై ఛైర్మన్ నిర్ణయం తీసుకున్న తర్వాత తన కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.