VIDEO: తొర్రూర్ మున్సిపాలిటీకి చేరుకున్న ఎస్పీ

VIDEO: తొర్రూర్ మున్సిపాలిటీకి చేరుకున్న ఎస్పీ

MHBD: తొర్రూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ను మోహరించారు. జిల్లా ఎస్పీ శబరిస్ స్వయంగా కర్ర పట్టుకొని అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట చేశారు.