'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

KNR: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ అన్నారు. జమ్మికుంట అసంఘటిత కార్మిక మహిళా సంఘం ఆధ్వర్యంలో మార్చిరిన కొత్తపల్లిలో నిర్వహించనున్న సభ కరపత్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆవిష్కరించారు. మహిళా కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారంపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు.