ఆకివీడుపోలిస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మృతి
W.G: ఆకివీడు నగర పంచాయితీలోని ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా 2023 నుంచి విధులు నిర్వహిస్తున్న దేవరకొండ ఏడుకొండలు నిన్న రాత్రి 11 గంటలకు స్వర్గస్తులయ్యార పోలీసులు చెబుతున్నారు. వచ్చే నెల 31వ తేదీవరకు సెలవు పెట్టి తన స్వగ్రామమైన బాపట్ల వెళుతున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగిందని పేర్కొన్నారు.