VIDEO: గ్యాస్ సిలిండర్ల కోసం కష్టాలు
MDK: ఇరాన్ యుద్ధం ప్రభావం, ఫోన్ ద్వారా బుక్ కాకపోవడం, ఓటీపీ కష్టాలతో గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన స్టాక్ లేక గ్యాస్ సిలిండర్లు గ్రామాల్లో వినియోగదారులకు డెలివరీ చేయడం లేదు. ఫోన్లో బుక్ కాక వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయానికి తరలి వెళ్తున్నారు. వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయానికి వచ్చినా ఓటీపీ రాక వేచి ఉండాల్సీ వస్తుందన్నారు.