VIDEO: హ్యాపీ హోలీ.. కేరింతల సంబరాలు
SRD: ఖేడ్ నియోజకవర్గంలో ప్రజలు నేడు రంగుల హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే పలు గ్రామాల్లో చిన్నారులు, యువకుల హోలీ కేరింతల సందడి బాగా నేలకొంది. కొన్నిచోట్ల బాలికలు హ్యాపీ హోలీ అంటూ ఒకరినొకరుపై రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇవాళ చంద్ర గ్రహణం ఉన్నందున సిర్గాపూర్ మండలంలోని కొన్ని గ్రామాల్లో రేపు బుధవారం హోలీ పండుగ జరుపుకుంటున్నారు.