చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సాక్షర సేవా కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందించినందుకు జిల్లాకు రెండో స్థానం
➢ శ్రీరంగరాజపురం మండలంలో బైక్ అదుపు తప్పడంతో వంతెనపై పడి వ్యక్తి మృతి
➢ పుంగనూరు పట్టణంలో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ
➢ టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి BR నాయుడుని తొలగించాలంటూ నిరసన చేపట్టిన YCP శ్రేణులు