VIDEO: నరసరావుపేటలో సినీ నటుల సందడి

VIDEO: నరసరావుపేటలో సినీ నటుల సందడి

PLD: నరసరావుపేటలోని కాసు‌మాల్ గీత మల్టీప్లెక్స్‌లో బుధవారం 'సింగిల్' మూవీ టీమ్ సందడి చేసింది. సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు, నటీనటులు థియేటర్‌కు విచ్చేశారు. హీరో విజయ్ శ్రీ విష్ణు నరసరావుపేట ప్రజల ఆదరణ చూసి సంతోషం వ్యక్తం చేశారు. సినీ తారలు అభిమానులతో ముచ్చటించారు. తమ సినిమాను చూసి ఆదరించాలని ఫ్యాన్స్‌ను కోరారు.