శ్రీ కోటమైసమ్మ దేవస్థానంలో చండియాగం

శ్రీ కోటమైసమ్మ దేవస్థానంలో చండియాగం

NLG: నిడమనూర్ (M) ఇండ్ల కోటయ్యగూడెంలోని శ్రీ కోటమైసమ్మ దేవస్థానంలో ఈనెల 16, 17, 18 తేదీల్లో శ్రీ బ్రహ్మోత్సవ (చండియాగం) వేడుకలు నిర్వహించబడనున్నాయి. 16న ఉదయం 10 గంటలకు చండీ హోమం, 17న విశేష బలిహరణ, 7 కుంభాల నైవేద్యం, సర్వదర్శనం జరుగనున్నాయి. 18న ఉదయం 11 గంటలకు బక్కనాలు, సాయంత్రం దీపోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయని ట్రస్టీ చౌటి ఆంజనేయులు తెలిపారు.