రేషన్ డీలర్ల నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

రేషన్ డీలర్ల నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆర్డీవో రామ్మోహన్ రావులు బొబ్బిలి పరిధిలో ఉన్న మండలాలకు రేషన్ డీలర్ల నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ.. నమ్మకంగా ప్రజలకు సేవ చేసి, తూనికలో హెచ్చు తగ్గులు లేకుండా చూడాలని, సకాలంలో సరుకులు అందించాలన్నారు.