శ్రీశైలం హుండీ ఆదాయం ఎంత అంటే.!

శ్రీశైలం హుండీ ఆదాయం ఎంత అంటే.!

NDL: శ్రీశైల దేవస్థానంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపులో రూ.4,83,22,554 నగదు లభించింది. ఈ ఆదాయం గత 33 రోజుల (మార్చి 21 నుంచి ఏప్రిల్ 22 వరకు) భక్తుల సమర్పణలది. 162.200 గ్రాముల బంగారం, 4.180 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించాయి. ఈ లెక్కింపును ఈవో ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.