VIDEO: 'లడ్డూ వ్యవహారంపై వైసీపీ క్షమాపణ చెప్పాలి'

VIDEO: 'లడ్డూ వ్యవహారంపై వైసీపీ క్షమాపణ చెప్పాలి'

VSP: లడ్డూ వ్యవహారంపై వైసీపీ క్షమాపణ చెప్పాలని 75వ వార్డు తెలుగు యువత రాష్ట్ర డైరెక్టర్ మొల్లి పెంటిరాజు అన్నారు. ఆదివారం సీతానగరం ఎన్టీఆర్ సెంటర్ వద్ద అయన మాట్లాడారు. గత ప్రభుత్వం కాలంలో కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.