'అఖండ 2' మరో టీజర్ విడుదల
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'అఖండ-2'. ఈ సినిమా DEC 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా 'మాసివ్ తాండవం' పేరుతో తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్.. ఈ టీజర్‌లో బాలయ్య అఘోరా పాత్రలోని ఉగ్రరూపాన్ని చూపి అంచనాలను ఇంకా రెట్టింపు చేశారు.