భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ

భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉన్న పంచారామ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని సోమవారం విశాఖపట్నం ట్రాన్స్ కో విజిలెన్స్ ఎస్పీ కింజరపు రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.