VIDEO: శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత
TPT: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు తిరుపతి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు అలిపిరి పాదాల మండపం వద్ద తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, జాగృతి నాయకులతో కలిసి ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టేయడంతో తిరుమల శ్రీవారి దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు.