NLR GGHలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

NLR GGHలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

AP నెల్లూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(GGH)లో 14 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డాక్టర్, నర్స్, వార్డ్ బాయ్, కౌన్సిలర్ తదితర పోస్టులు ఉండగా.. అర్హత, అనుభవం గల వారు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ ఫామ్‌ను హాస్పిటల్‌లోని సూపరింటెండెంట్ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.