వాట్సాప్‌లో వచ్చే లింకులపై అప్రమత్తం ఉండండి: సీఐ దస్తగిరి

KDP: ముద్దనూరు మండలంలోని ప్రజలు వాట్సప్‌లో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలని సీఐ దస్తగిరి పేర్కొన్నారు. లక్కీ డ్రా, పండగ ఆఫర్స్, ఆధార్ అప్‌డేట్ కేవైసీ కోసం, అంటూ సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులను వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేస్తున్నారని, ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయరాదని పలు లింక్లు క్లిక్ చేయవద్దని సీఐ దస్తగిరి ప్రజలకు సూచించారు.