'డ్రగ్స్ రహిత తాండూర్‌ను చేయడమే లక్ష్యం'
VKB: తాండూరు పట్టణాన్ని డ్రగ్స్ రహిత పట్టణంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. యువత విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.