VIDEO: గోదావరి మాత మహా హారతిలో పాల్గొన్న మంత్రి

VIDEO: గోదావరి మాత మహా హారతిలో పాల్గొన్న మంత్రి

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం గోదావరి తీరంలో, కార్తీక మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించిన గోదావరి మహా హారతి కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గోదావరి నదికి మహా హారతిని సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు.