'స్ట్రేంజర్ థింగ్స్' ట్రైలర్ చూశారా?
ప్రపంచవ్యాప్తంగా OTT ప్రేక్షకులను అలరించిన సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పటికే దీని నాలుగు సీజన్లు రిలీజ్ కాగా.. తాజాగా ఐదో సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ఫినాలే అంటూ మూడు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ NOV 26న, పార్ట్ 2 DEC 25న, పార్ట్ 3 DEC 31న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది.