ప్రభుత్వం పింఛన్లు పంపిణీ పై జిల్లా కలెక్టర్ స్వప్నల్ ఆరా
SKLM: రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద గ్రామీణ పేద ప్రజలకు అందజేస్తున్న పింఛన్లు పంపిణీ పై శనివారం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ ఆరా తీశారు. ఆయన పాతపట్నం వెళ్తూ ఉండగా మండల కేంద్రం సారవకోట ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న వెంచర్లను పంపిణీ జరుగుతుండగా పరిశీలించారు. ఆయనతో ఎంపీడీవో కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.