ANU పరీక్షా ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన బీఏ LLB ఆనర్స్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని ఏఎన్‌యూ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.