మానవత్వం చాటుకున్న మాజీమంత్రి

మానవత్వం చాటుకున్న మాజీమంత్రి

MHBD: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌‌పై ఉన్న తండ్రి-కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న సత్యవతి రాథోడ్ ఈ దృశ్యం చూసి వెంటనే కారు ఆపించి, గాయపడిన వ్యక్తులకు స్వయంగా నీరు తాగిపించి. తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.