నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు

నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు

AKP: బుచ్చియ్యపేటలో సుమారు 40 గ్రామాలు ఉన్నాయి. సుమారు 30 గ్రామాల్లో వీధిలైట్లు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులపై ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి వీధిలైట్లు నిరంతరం వెలిగేటట్లు కాకుండా రాత్రి సమయంలోనే వెలిగేలా చర్యలు తీసుకుంటారని స్థానిక ప్రజలు కోరుతున్నారు.