ఐదుగురి జూదరుల అరెస్టు

ఐదుగురి జూదరుల అరెస్టు

అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ తోట పాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయం వెనుక భాగంలో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. తమ కందిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడులు చేసి 5 గురిని అరెస్టు చేసి ఐదు సెల్ ఫోన్లు రూ. 3,500 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.