నేడు కోనాపురం లో " మెడికల్ క్యాంపు " కార్యక్రమం.

నేడు కోనాపురం లో  " మెడికల్ క్యాంపు " కార్యక్రమం.

అల్లూరి జిల్లా : అనంతగిరి మండల కేంద్రంలో గల కోనాపురం పంచాయతీలో మంగళవారం ఆరోగ్య సురక్ష ( మెడికల్ క్యాంపు ) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతగిరి పి హెచ్‌సీ వైద్యురాలు జ్ఞానేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. రోగులు వచ్చి వారి యొక్క ఆరోగ్య సమస్యలను వైద్యుల ద్వారా పరీక్షించుకోవాలని కోరారు.