VIDEO: 'వేప చెట్లను కాపాడేందుకు ముర్రాటలు వేయాలి'

VIDEO: 'వేప చెట్లను కాపాడేందుకు ముర్రాటలు వేయాలి'

VSP: వేప చెట్ల ఎండిపోవడాన్ని నివారించేందుకు ముర్రాటలు వేయాలని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ సూచించారు. సింహాచలం గోశాల వద్ద ఉన్న వేప చెట్లను ఆయన పరిశీలించారు. వైరస్ కారణంగా చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. నివారణకు పసుపు నీళ్లతో ముర్రాట తయారు చేసి చెట్ల వేర్ల వద్ద పోయాలని సూచించారు.