జనసేన జిల్లా అధ్యక్షుడుని కలిసిన నాగరాజు

జనసేన జిల్లా అధ్యక్షుడుని కలిసిన నాగరాజు

ప్రకాశం: ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన షేక్ రియాజ్‌ని బుధవారం కనిగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.