VIDEO: ఘనంగా మహావీర్ భగవానుని శోభాయాత్ర

VIDEO: ఘనంగా మహావీర్ భగవానుని శోభాయాత్ర

MHBD: పట్టణ కేంద్రంలో ఆదివారం జైన సమాజం ఆధ్వర్యంలో మహావీర్ భగవానుని స్మరిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో జైనులు పాల్గొని సంకీర్తనలు, నృత్యాలతో సందడి చేశారు. ఈ క్రమంలో ఇళ్ల ఎదుటకు వచ్చిన మహావీరునికి సాంప్రదాయ పద్ధతిలో మంత్ర జపంతో స్వాగతం పలికారు. జైన యువతీయువకులు కోలాటం, నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జైన సమాజం, తదితరులు పాల్గొన్నారు.