తన రాజకీయ గురువును కలిసిన మాజీ ఎమ్మెల్యే

BDK: ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, సీపీఐ సీనియర్ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుని సోమవారం రాష్ట్ర మాజీ ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయ గురువు పువ్వాడ నాగేశ్వరరావు 1981 సంవత్సరంలో వేలేరుపాడు మండలం తాతగురుగుమ్ము సర్పంచిగా దగ్గర ఉండి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే తాటి గుర్తు చేసుకున్నారు.