VIDEO: విద్యుత్ కాంతులతో ముస్తాబైన రామమందిరం
KMR: శ్రీరామ నవమి వేడుకలకు నస్రుల్లాబాద్ సిద్ధమైంది. మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని బంతి పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27న సీతారాముల కల్యాణ మహోత్సవం, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.