నేడు జిల్లాలో పర్యటించనున్న గవర్నర్
అనంతపురం జిల్లాలో నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా JNTU 15వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.