స్వాతంత్య్ర సమర యోధుడు బిర్సా ముండ

స్వాతంత్య్ర సమర యోధుడు బిర్సా ముండ

ADB: బ్రిటిష్ వలస వాదంపై పోరాటం చేసిన ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుడు భీర్సా ముండ అని బీజేపీ ఉట్నూర్ మండల కన్వీనర్ వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ లి బిర్సా ముండ 150 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.