VIDEO: ' రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి'

VIDEO: ' రక్తదానం చేయండి  ప్రాణదాతలు అవ్వండి'

KRNL: రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అని టీడీపీ నాయకుడు బుజ్జప్ప విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓర్వకల్ మండలం నన్నూరులో మెగా రక్తదాన శిబిరాన్ని నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు వారు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు