ఆలయ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న షబ్బీర్ అలీ

ఆలయ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న షబ్బీర్ అలీ

కామారెడ్డి: మాచారెడ్డి మండల కేంద్రంలో శ్రీ వీరాంజనేయ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఏఐసీసీ సెక్రెటరీ విష్ణు నాథన్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భగా ఆయన ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.