హైకోర్టు న్యాయమూర్తితో జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ

VSP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాద్ రావుతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం ఉదయం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, పోలీస్ కమిషనర్ ఎస్. బాగ్చిలతో పాటు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.