ముంబైలో 'పాతాళ్ లోక్' నెట్‌వర్క్

ముంబైలో 'పాతాళ్ లోక్' నెట్‌వర్క్

ముంబైని 'ట్రాఫిక్ ఫ్రీ' నగరంగా తీర్చిదిద్దేందుకు MH సర్కార్ ప్రణాళికలు చేస్తోంది. భారీ టన్నెల్ నెట్‌వర్క్ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ నెట్‌వర్క్ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందన్నారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్'తో పోల్చారు. ఈ నెట్‌వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు.