'సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే'

'సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే'

TG: HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరుపున వెంగళరావు నగర్‌లో CM రేవంత్ ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. BRSను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. PJR చనిపోతే ఉప ఎన్నికల్లో దుర్మార్గంగా BRS అభ్యర్థిని నిలబెట్టిందని గుర్తు చేశారు.