VIDEO: వన్యప్రాణి మాంసం పట్టివేత

MHBD : కొత్తగూడ మండలంలో వన్యప్రాణి మాంసం అక్రమంగా విక్రయించడంపై సోమవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తపల్లి నుంచి కొత్తగూడ వైపుకు అడవి పంది మాంసం తరలిస్తున్న సమయంలో బైక్ మట్టిలో జారిపడి బయటపడిన మాంసం విచారణకు దారితీసింది. అటవీశాఖ అధికారులు చింత సత్యం ఈదుల పూసపల్లి చెందిన వ్యక్తిని తక్షణం అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.