గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో శూన్యం: రవికుమార్

గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో శూన్యం: రవికుమార్

WGL: వరంగల్‌ను రెండవ రాజధాని చేస్తాం అని గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వంచన బడ్జెట్ అని, బడ్జెట్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిధులు కూడా కేటాయించలేదని, అంకెల ఆర్బాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేందేమీ లేదన్నారు.