కివి పండు తింటే.. కలిగే ప్రయోజనాలు
కివి పండు రోగ నిరోధకశక్తిని బలపరుస్తుంది. డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులలో ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినాలి. ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కివిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.