ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

ELR: నూజివీడు మండలం రావిచర్లకు చెందిన రాజ్ కుమార్(21) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న పశువుల కాపర్లు మామిడి తోటలో చెట్టుకు వేలాడుతున్న అతడి మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.