ఉప్పల్ ఆర్టీసీ బస్సుల్లో రాఖీ పండుగ

ఉప్పల్ ఆర్టీసీ బస్సుల్లో రాఖీ పండుగ

మేడ్చల్: ఉప్పల్ పరిధిలో ఉచిత మహిళా బస్సు ప్రయాణికులు కాంగ్రెస్ నేతలకు, ప్రజలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా “భారత్ కి బేటియోం కే భాయ్”, “నారి సురక్ష కా రక్షక్ - రాహుల్ భయ్యా” కార్యక్రమం నిర్వహించారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఉప్పల్ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరుణ్ అన్నారు.