VIDEO: ‘దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి’
నిర్మల్ పట్టణంలో చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సంతోష్ రాజ్‌పై దాడి చేసిన ఘటనను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యులను ప్రత్యక్ష దైవంగా భావించే సమాజంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని వారు ఇవాళ ఓ ప్రకటనలు పేర్కొన్నారు.