VIDEO: విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో జరుగుతున్న వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఇవాళ విజయవంతంగా ముగిశాయి. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ పోటీల్లో సుబ్బు లెవెన్స్ జట్టుపై అమ్మ క్యాటర్స్ టీం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులతో పాటుగా, మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50,000 నగదును అందజేశారు.