మద్ది ఆలయ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

మద్ది ఆలయ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

ELR: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్లాల్ ఈ నెల 12న జీవో 1568 జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు 20 రోజుల్లోగా తమ దరఖాస్తులను ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్వి చందనకు అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.