‘పేదలకు ఇళ్లు వెంటనే నిర్మించాలి’
W.G: గత ఏడాదిన్నర కాలంలో కూల్చివేసిన వందలాది పేదల ఇళ్లను తక్షణమే పునర్నిర్మించాలని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం భీమవరం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయం చూపకుండా ఏకపక్షంగా ఇళ్లు కూల్చడం వల్ల పేదలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.