VIDEO: ఆలయ ప్రాంగణంలో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు

VIDEO: ఆలయ ప్రాంగణంలో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. పగటి వేళ లైట్లు ఆన్‌లో ఉండటంతో విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం స్థానికులు కోరుతున్నారు.