బైరెడ్డిపల్లిలో 30 మంది టీచర్లు బదిలీ

CTR: బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్లస్టర్కు సంబంధించిన 30 మంది టీచర్లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం వారిని చప్పిడిపల్లి MPP స్కూల్లో ఎంఈవోలు వేణుగోపాల్, సుబ్రహ్మణ్యం సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లు వారి సేవలను కొనియాడారు. బదిలీ అయిన చోట మరింత పేరు తెచ్చుకోవాలని కోరారు.