కన్వెన్షన్ హాల్ అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే

కన్వెన్షన్ హాల్ అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే

NGKL: రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఏటిగడ్డ నరసింహా రెడ్డి- రెడ్డి కన్వెన్షన్' కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి MLC కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రెడ్డి సేవా సమితి ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.